కాంగ్రెస్ లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం..
ALAMPUR BRS MLA ABRAHAM and TPCC PRESIDENT REVANTH REDDY
కాంగ్రెస్ లో చేరనున్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం..
ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన అబ్రహం
జూబ్లీహిల్స్ లోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ లో చేరిన అబ్రహం..
ఇప్పటికే అలంపూర్ నియోజక వర్గం నుంచి బిఆర్ఎస్ కు చెందిన నలుగురు జెడ్పిటిసిలు, ముగ్గురు ఎంపీపీ లు పలువురు ఎంపీటీసీ లు, సర్పంచులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
