తెలంగాణలో కాంగ్రెస్ ఘనవిజయం

తెలంగాణలో కాంగ్రెస్ ఘనవిజయం

తెలంగాణలో కాంగ్రెస్ ఘనవిజయం
Rahul and Reventh Reddy

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. 65 సీట్లు సాధించి తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది . ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే పట్టం  కట్టారు. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బీఆర్‌ఎస్ గెలుపొందగా.. మిగిలిన అన్ని జిల్లాల్లో సంపూర్ణంగా కాంగ్రెస్‌ అధిక్యంలో నిలిచింది.

నీ వార్తల కోసం 

బాబోయ్

Test