చంద్రశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం.

చంద్రశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం.

చంద్రశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం.

జహీరాబాద్ టౌన్(టైమ్‌టుడే): వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోటీకీ జహీరాబాద్ అభ్యర్థిగా కాంగ్రేస్ పార్టీ అధిష్టానం ఎ చంద్రశేఖర్ పేరును ప్రకటించారు. మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వికారాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్నెల్యే గా, మంత్రిగా ఉన్న గీతారెడ్డి గత ఎన్నికలో అపజయం పాలయ్యారు. అనంతరం ఆమే అనారోగ్యం పాలయ్యారు. వచ్చే ఎన్నికలకు జహీరాబాద్ కాంగ్రేస్ పార్టీ తరపున పోటీ చెయ్యడానిక కాంగ్రేస్ అధినాయకత్వానికి స్థానిక నాయకుల్లో సరైన వ్యక్తీ లేడని నిర్ణయించి, చంద్రశేఖర్ ను ధీటైన వ్యక్తిగా భావించి ఆయనను కాంగ్రేస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సంధర్భంగా ఈ మధ్యనే బిఆర్ఎస్ నుండి కాంగ్రేస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు ఎంపిటిసి ఉగ్గెల్లి రాములు తన అనుయాయుల తో కలిసి చంద్రశేఖర్ కు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజారిటీతో చంద్రశేఖర్ ను గెలిపిస్తామని అన్నారు.