నాగారానికి మహిళ సంఘాల భవనం మంజూరీ

నాగారానికి మహిళ సంఘాల భవనం మంజూరీ

నాగారానికి మహిళ సంఘాల భవనం మంజూరీ

నెక్కొండ (టైమ్‌టుడే):వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నాగారం గ్రామానికి మహిళా సంఘాల భవనం మంజూరీ చేసిన నర్సంపేట శాసన సభ్యులు పెద్దన్నకు, వరంగల్ జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నలకు నాగారం గ్రామ ప్రజలు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జల్లే సుదర్శన్, గ్రామంలోని మహిళా సంఘాల సమక్షంలో మహిళా భవన నిర్మాణానికి భూమి పూజా జరిపి, శంకుస్థాపన జరిపారు