రాహుల్ కూలి నెంబర్ 1

రాహుల్ కూలి నెంబర్ 1
Rahul Gandhi
రాహుల్ కూలి నెంబర్ 1

న్యూఢిల్లీ(సిఎన్ఎన్ఐ): కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గురువారం మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు తాజాగా ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ ను సందర్శించేందుకు కాంగ్రెస్ నేతలు హఠాత్తుగా వచ్చారు ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను రాహుల్ తెలుసుకున్నారు రైల్వే కూలీలతో మాట్లాడేందుకు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు వచ్చారని వార్తా సంస్థ తెలిపింది ఈ సందర్భంగా రాహుల్ వారితో మాట్లాడి వారి సమస్యలపై చర్చించారు ఈ సమయంలో అతను రైల్వే స్టేషన్ లో కూలి డ్రెస్ కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ అధినేత ప్రజల్లో వెళ్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుండం గమన హారం. అంతకుముందు ఆగస్టు నెలలో రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండిని సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియోలో రాహుల్ గాంధీ తన ఆకస్మిక పర్యటనలో కూరగాయలు పండ్లు ఎకరాలతో ముచ్చటించారు కూరగాయలు ధరలు నిరంతరం పెరుగుతున్న తరుణంలో పర్యటన జరిగింది ముఖ్యంగా టమాటా ధర ఆకాశాన్ని ఉంటాయి ఈ క్రమంలో దేశంలో ప్రధాన నగరాల్లో టమాటా ధర 150 నుంచి 200 రూపాయల వరకు చేరాయి కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ లో పోస్ట్ రాహుల్ గాంధీ పట్టణం గురించి పోస్ట్ చేశారు.