రెబల్ బిఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సిద్ధూ రావణ్

రెబల్ బిఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సిద్ధూ రావణ్
BSP

రెబల్ బిఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సిద్ధూ రావణ్

జహీరాబాద్ టౌన్ (టైమ్‌టుడే): జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్పీ సీనియర్ రాష్ట్ర నాయకులు రెబల్ బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్టి గా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం సిద్ధూ రావణ్ తన అనుచర నాయకులతో కలిసి జహీరాబాద్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఝరాసంగం మండలం కుప్పానగర్ నివాసి ఉల్లాస్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు.