సెలవు సందర్బంగా గిరిజన దర్బార్ రద్దు
ఐటిడిఎ కార్యాలయానికి రావద్దు
సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ సెలవు అయినందున ఐటీడీఏలోని గిరిజన దర్బార్ రద్దు చేసినట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ తెలిపారు. సెలవు కాబట్టి ఐటీడీఏ కార్యాలయంలోని యూనిట్ అధికారులు అందుబాటులో ఉండని కారణంగా ఆదివాసి గిరిజన ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి ఐటీడీఏ కార్యాలయం కు రావద్దని తెలిపారు
