ఎస్ టియు టిఎస్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన కూనంనేని
ఎస్టియు టిఎస్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన కూనంనేని
కొత్తగూడెం(టైమ్‌టుడే):కొత్తగూడెం శాసనసభ్యులు,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ రావు చేతుల మీదుగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్ టియు టిఎస్ సంఘం నూతన సంవత్సరం 2024 డెయిరీ,క్యాలెండర్ ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యదర్శి సాబీర్ పాషా గారు, ఎస్ టియు టియు జిల్లా అధ్యక్షులు బాణోత్ మంగీలాల్, జనరల్ సెక్రటరీ బట్టు చందర్జి,జిల్లా బాధ్యులు సుబ్బారావు,ధీనమ్మ, గోపాల్, రమేష్, సూర్యం, రాజువల్, శంకర్,మండల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
