వ్యూహం కి క్లీన్ యు

VYUHAM CINEMA RGV

వ్యూహం కి క్లీన్ యు

వ్యూహంకి క్లీన్ యు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని ఘటనలు ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం వ్యూహం ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు రావడంతో రిలీజ్ వాయిదా పడింది ఈ నేపథ్యంలో రైజింగ్ కమిటీకి పంపారు తాజాగా వ్యూహం సెన్సార్ పూర్తయింది క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది డిసెంబర్ 29 చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు రామ్గోపాల్వర్మ సెన్సార్ బోర్డు మూడు డైలాగులు మాత్రమే చేయాలని పేర్కొందని వేరే ఏ కటింగ్ చేయలేదని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి రెండు గంటల ఆరు నిమిషాల నీటితో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది