కబడ్డీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

కబడ్డీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

కబడ్డీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

బాల్కొండ(టైమ్‌టుడే): బాల్కొండ మండల పట్టణంలోని ఆదర్శ పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులు కబడ్డీ పోటీలకు ఎంపికైనారని ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ముత్తెన్న తెలిపాడు.అండర్ 19 రాష్ట్రస్థాయి సదాశివపేట సంగారెడ్డి జిల్లాలో జరిగు కబడ్డి పోటీలకు బాల్కొండ ఆదర్శ పాఠ శాల విద్యార్థులు సాయిశ్రీ ఎంపిసి2 సంవత్సరం,మధుప్రియ ఎంపిసి 2 సంవత్సరం,ప్రణయ్ సిఇసి మొదటి సంవత్సరం అను విద్యార్థులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ఆయన ముత్తన్న తెలిపాడు, విద్యార్థులను ఆదర్శ పాఠశాల ప్రిన్సి పాల్ శంకర్,ఉపాధ్యాయుల బృం దం అభినందించరు