తెలంగాణ రాష్ట్ర ఖోఖో జట్టు కోచ్ గా కోట రాంబాబు

తెలంగాణ రాష్ట్ర ఖోఖో జట్టు కోచ్ గా కోట రాంబాబు

తెలంగాణ రాష్ట్ర ఖోఖో జట్టు కోచ్ గా కోట రాంబాబు

నెక్కొండ (టైమ్‌టుడే):తమిళనాడు రాష్ట్రంలోని హుసూర్ లో అక్టోబర్ 6 నుండి అక్టోబర్ 8 వరకు జరుగు ఖేలో ఇండియాలీగ్ ఖోఖో సబ్ జూనియర్ జాతీయస్థాయి ఖో- ఖో పోటీల్లో జిల్లా పరిషత్ సూరిపల్లి పాఠశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న కోట రాంబాబును తెలంగాణ రాష్ట్ర బాలికల ఖోఖో జట్టు కోచ్ గా ఎంపిక చేసినట్లు తెలంగాణ ఖో- ఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాం ప్రసాద్ తెలిపారు.