భాగ్య రెడ్డి వర్మ విగ్రహం నగరంలో ఏర్పాటు
Hyderabad News
భాగ్య రెడ్డి వర్మ విగ్రహం నగరంలో ఏర్పాటు చేయాలని
మాగంటి గోపి నాథ్ నీ కలిసిన తెలంగాణ రాష్ట్ర మాల జేఏసీ సంఘం
కవాడిగూడ: తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ నీ కలిసి సాళువ కప్పి సత్కరించడం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మాల జేఏసీ చైర్మన్ ఉత్తమ్ సుమన్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా మాల జేఏసీ సంఘం తరపున మా పూర్తి మద్దతు బి.అర్.ఎస్ ప్రభుత్వనికి అని అన్నారు ...ప్రచారం లో బాగంగా కూడా మేము మా పూర్తి సహకారం వుంటుంది అని అన్నారు ..రానున్న ఎన్నికలలో కూడా బి.అర్.ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అని చెప్పారు.. బి.అర్.ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భాగ్య రెడ్డి వర్మ విగ్రహం, నగరంలో మాల భవనం నిర్మాణం,లోయర్ టాంక్ బండ్ లో అంబేడ్కర్ భవన్ పున నిర్మాణం,దళిత బంధు లో మాలలకు సమన వాట ఇవ్వాలని చెప్పడం జరిగింది..దానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ మాకు సానుకూలంగా స్పందించి మా వినతి పత్రం తీసుకొని మాకు న్యాయం చేస్తా అని అన్నారు.. ఈ కార్యక్రమంలో చెరుకు రాంచందర్,రావుల అంజయ్య,ఉత్తమ్ జగణధం,హైదరాబాద్ జిల్లా చైర్మన్ ఉత్తమ్ సుమన్,బోయమన సత్యనారాయణ,ముప్పిడి బల్వంత్,పర్శపు శ్రీధర్,పాలడుగు శ్రీనివాస్,బాపన్ పల్లీ చేనేశ్వర్, బుర్క పరుశురాం,గాజుల అచ్చుతయ్య,కిరణ్ కుమార్, కే.వి.ఎస్.రాజు,అరవింద్,క్రాంతి, కనకయ్య, ఉమకంత్,దాసరి విశాల్ ,జై కుమార్ తదితరులు పాల్గొన్నారు
