మహాలక్ష్మి పథకంపై ఆర్టీసి బస్సు ఉచిత ప్రయాణం

మహాలక్ష్మి పథకంపై ఆర్టీసి బస్సు ఉచిత ప్రయాణం

మహాలక్ష్మి పథకంపై ఆర్టీసి బస్సు ఉచిత ప్రయాణం
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మహిళలతో దృశ్యం

మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణం

సంగారెడ్డి:  మహాలక్ష్మి పథకంపై ఆర్టీసి బస్సు ఎక్కి మహిళల అభిప్రాయం తెలుసుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పటాన్‌చెరు నుంచి రుద్రారం వరకు ఆర్టీసీ బస్సులో మహిళలతో ముచ్చటించిన జగ్గారెడ్డి.. టికెట్ లేకుండా ఉచిత ప్రయాణంపై హర్షం వ్యక్తం చేసిన మహిళలు.. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందన్న జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేసిన జగ్గారెడ్డి.