మరింత బలపడుతున్న బిఆర్ఎస్--కాంగ్రేస్ బిజెపి నాయకులను ఆహ్వానించిన ఎమ్మెల్యే

మరింత బలపడుతున్న బిఆర్ఎస్--కాంగ్రేస్ బిజెపి నాయకులను ఆహ్వానించిన ఎమ్మెల్యే

మరింత బలపడుతున్న బిఆర్ఎస్--కాంగ్రేస్ బిజెపి నాయకులను ఆహ్వానించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ టౌన్ (టైమ్‌టుడే): కాంగ్రేస్ బిజెపి నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరి కెసిఆర్ నాయకత్వాన్ని మరింత బలంగా చేస్తున్నారని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సిఎం కేసీఆర్, ఎమ్మెల్యే మాణిక్ రావ్ లు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు పార్టీలో చేరిన కాంగ్రెస్, బిజెపి నాయకులు అన్నారు. చిన్న హైదరాబాద్ కు చెందిన బీజేపీ అధ్యక్షులు రాజ్ కుమార్, నాయకులు మల్లికార్జున్, బి నర్సింలు, అంజి, జగదీష్, నరేష్, దత్తు యాదవ్, నరేష్, రవి కుమార్ ,నర్సింలు, ఆర్ రవి, జి కృష్ణ, ప్రవీణ్, భవాని ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు టీ ప్రభు యాదవ్, జగదీష్ నవీన్, డి కృష్ణ, ఎన్ శ్రీను, జగదీష్, చిన్న, మురళి, శ్రీకృష్ణ, శేకర్, పులిందర్, ఎల్లారెడ్డి, అభిషేక్, సి రవి 100 మంది తదదితరులు బిఆర్ఎస్ లో చేరారు. చేరికకు ప్రధాన పాత్ర పోషించిన పాండు ముదిరాజ్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు నామా రవికిరణ్ గుప్త, మోతిరాం, తంజిం, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు యాకూబ్, నాయకులు బండి మోహన్, బిక్కు నాయక్, నజీర్ బాబా, జగ్గనాథ్ రెడ్డి, రాజీ రెడ్డి, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.