తుమ్మల గెలుపుకై గ్రామాల్లో టిఎంఆర్ పిఎస్ ప్రచారం
తుమ్మల గెలుపుకై గ్రామాల్లో టిఎంఆర్ పిఎస్ ప్రచారం
రఘునాధపాలెం (టైమ్‌టుడే): ఖమ్మం ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం రేగుల చెలక గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు గెలుపు కొరకు TMRPS రాష్ట అధికార ప్రతినిధి పేర్ల మధు జిల్లా నాయకులు గుండ్ల రవికుమార్. విస్తృతంగా ప్రచారం చేపట్టారు రేగులచెలక అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ మాటలను నమ్మి దళితులు మోసం పోవద్దని వారిని అన్ని ఉద్దీర వాగ్దానాలు వారు దళితులకు అనేక వాగ్దానం ఇచ్చి నట్టేట ముంచారని మోసం చేసి వారిని టిఆర్ఎస్కు ఓటు వేస్తే అవినీతికి అహంకారానికి ఓటు వేసినట్లయితే నేను అన్నారు అవినీతి లేని పరిపాలనను అందించటం ఆసరా అపర అనుభవం కలిగిన తుమ్మలకు అవకాశం కల్పించాలని వారి పిలుపునిచ్చినారని ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండ్ల రవికుమార్ వల్లపుదాసు నరసి రేకులు చెలక ఎంపీటీసీ నాగేశ్వరరావు ,వెంకన్న ,నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు
