డివిజన్లో టిడిపి , కాంగ్రెస్ శ్రేణులు కలిసి విస్తృత ప్రచారం : టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. వాసిరెడ్డి రామనాథం

డివిజన్లో టిడిపి , కాంగ్రెస్ శ్రేణులు కలిసి విస్తృత ప్రచారం : టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.వాసిరెడ్డి రామనాథం

మధిర (టైమ్‌టుడే): మధిర క్లబ్ కాంప్లెక్స్ లో  కాంగ్రెస్ పార్టీ టిడిపి పార్టీ సమన్వయ సమావేశం టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుపాల్గొన్నారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కాంగ్రెస్ నాయకులు మధ్య సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ  రాష్ట్ర ఉపాధ్యక్షులు  డా. వాసిరెడ్డి రామనాథ మాట్లాడుతూ అధిష్టానం మేరకు కాంగ్రెస్ పార్టీతో ముందుకు సాగుదామని కలిసికట్టుగా పనిచేసి  మధిర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు భట్టి గెలుపుకై కృషి చేద్దామని అందుకే ప్రతి టిడిపి కార్యకర్త నాయకులు  సోమవారం నుండి అన్ని డివిజన్లో టిడిపి , కాంగ్రెస్ శ్రేణులు కలిసి విస్తృత ప్రచారం చేసి మల్లు భట్టి విక్రమార్క అత్యధిక మెజార్టీ  గెలుపు  కోసం కృషి చేద్దామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ, విజయ్ కుమార్, మొండితోక సుధాకర్, మునుగోటి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగార్జున, యన్నం కోటేశ్వరరావు, చెరుకూరి కృష్ణారావు, శ్రీహరి. టిడిపి నాయకులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.