సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటును పరిశీలించిన ఎంపీ నామ.
సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటును పరిశీలించిన ఎంపీ నామ.
మధిర (టైమ్‌టుడే): మధిర అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 21వ తేదీన మధిర పట్టణం లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మొండితోక జయాకర్, రంగిశెట్టి కోటేశ్వరరావు, రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు.
