లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్స్
లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్స్
లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్స్
నిన్న పీకే నేడు చెల్లెలు, జగన్ శిబిరంలో కలకలం
తాజాపరణములపై సర్వోత్ర ఆసక్తి

విజయవాడ(టైమ్‌టుడే): YSRTP నాయకురాలు వైఎస్ షర్మిల క్రిస్మస్ సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఆదివారం స్పెషల్ గిఫ్ట్ పంపారు దీనిపై "ఎక్స్" వేదికగా ఆయన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్మస్ గిఫ్ట్ అందించినందుకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు నారా కుటుంబ క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అని పేర్కొన్నారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి అయిపోయింది ఎందుకంటే మొన్నటి వరకు సీఎం జగన్తో అత్యంత సహితంగా మెలిగిన 2019 ఎన్నికల్లో ఆయన రాజకీయ యువకర్తగా వ్యవహరించిన. నాడు వైసిపి విజయమ్మ కీలక భూమిక పోషించిన ప్రశాంత్ కిషోర్ పీకే ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబుతో కలవడం కలిసి పని చేసేందుకు ఆసక్తి వ్యవహరించడం వైసిపి వర్గాల్లో కలకలం రేపింది ఇదే సమయంలో జగన్ చెల్లెలు షర్మిల. లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది అయినా కూడా తక్షణమే ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ చేయడం సర్వత్ర ఆసక్తిగా మారింది సొంత అన్న జగన్తో షర్మిల చాలా కాలంగా పసకడం లేదు. ఇప్పుడేమో లోకేష్ ను సోదరిగా భావించి క్రిస్మస్ బహుమతి పంపడం ఆయన కూడా సానుకూలంగా స్పందించడం గమనార్హం.
