జిల్లా ఉపాధ్యక్షులుగా మారెల్లి

జిల్లా ఉపాధ్యక్షులుగా 'మారెల్లి'

యైటింక్లయిన్ కాలనీ (టైమ్‌టుడే):పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా రెండోసారి నియమితులైన మారెల్లి రాజిరెడ్డి నియామకం పట్ల 8వ కాలని కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం

చేశారు. కార్యకర్తలు అభిమానులు, రాజిరెడ్డి నియామకం చేసిన మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మాక్కన్ సింగ్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసి స్వీట్ పంపిణీ ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ గుండేటి రాజేష్,చక్రపాణి, రాజు, తిరుపతి రెడ్డి, రవీందర్ అల్లం రవి, సదానందం, శనిగరం తిరుపతి తదితర నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.