జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని రాంచందర్ బిజెపి

జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని రాంచందర్ బిజెపి

జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని రాంచందర్  బిజెపి

జహీరాబాద్ టౌన్ (టైమ్‌టుడే): జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంచందర్ ను పార్టీ అదిష్టానం ప్రకటించింది. బిజెపి సీనియర్ నాయకులు సుధీర్ కుమార్, రాంచందర్ తో పాటు ఈ మధ్యలో పార్టీ టికెట్ కోసమే బిజెపి లో చేరిన దామస్త పురం వసంత్ తో కలిపి ముగ్గురు వ్యక్తులు పార్టీ టికెట్ ఆశించారు. సుధీర్ఘ చర్చల అనంతరం రాంచందర్ ను పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ప్రకటనతో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సిద్దమవుతున్నారు.