ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

సోనియా జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు 

Khammam ఖమ్మం(టైమ్‌టుడే): నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక రాష్ట్రానికి ఇచ్చిన తెలంగాణ దేవత సోనియాగాంధీని టి ఎమ్మార్పీఎస్ నాయకులు దళిత రత్న అవార్డు గ్రహీత సామాజిక ఉద్యమ నేత పిఎంఆర్పిఎస్ గుండ్ల రవికుమార్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరామ్మరాజ్యం స్థాపనకై తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందని పేరుపేరునా కష్టపడి ఎంఆర్పిఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. టిఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారని ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గెలిపించడంలో కృషి చేసిన టిఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కోసం తెలంగాణలో అత్యధిక సీట్లు పార్లమెంటుకు పంపిస్తామని సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా పేర్కొన్నారు.