ఎస్సీల వర్గీకరణ బిల్లు ఆమోదించి చట్టబద్ధత కల్పించాలి.
ఎస్సీల వర్గీకరణ బిల్లు ఆమోదించి చట్టబద్ధత కల్పించాలి.
కేంద్ర మంత్రి నారాయణస్వామి కు ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి వినతి
మధిర టౌన్ (టైమ్టుడే):
తెలంగాణ ఎన్నికల ప్రచార లో భాగంగా మధిర వచ్చిన కేంద్ర మంత్రి న్యాయశాఖ సాధికారత శాఖ మంత్రి నారాయణస్వామి ని మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సీల వర్గీకరణ బిల్లు శీతాకాల పార్లమెంట్ సమావేశంలోని బిల్లు ఆమోదించి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. నారాయణస్వామి ని ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి సన్మానించడం జరిగింది. మంత్రి తో సమావేశమై అనేక విషయాలు పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజన్న మాదిగ,
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగ,
మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ కోట హనుమంతరావు మాదిగ, ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జ్ మాచర్ల క్రాంతి మాదిగ, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి, చిత్రాల నాగభూషణం మాదిగ, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి
ఈదయ్య మాదిగ, వైరా నియోజకవర్గ ఇన్చార్జ్
కూరపాటి ప్రభాకర్ మాదిగ, కనకపుడి శీను మాదిగ,
రాయ భారపు దాస్ మాదిగ, తేళ్లూరి రాజరత్నం మాదిగ,
చిలక నాగరాజు మాదిగ, మేకల వరయ్య మాదిగ,
పగిడిపల్లి బాబు మాదిగ, తోటపల్లి సైదులు మాదిగ
కొండూరి రాజేష్ మాదిగ, నరసింహారావు మాదిగ,
తోటపల్లి సాల్మన్ రాజ్ మాదిగ, మొండితోక వెంకటేశ్వర్లు మాదిగ, గట్టి గుండె కిషోర్ మాదిగ, కనకపుడి వెంకన్న మాదిగ, ఊటుకూరి రత్నాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
TIMETODAY-ADMIN
