ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న దేవరకొండ.

ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న దేవరకొండ.

ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న దేవరకొండ.

ఎర్రుపాలెం(టైమ్‌టుడే):ఎర్రుపాలెం కి చెందిన దేవరకొండ కోటేశ్వరరావు మధిర ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి పార్టీ తరఫున ముమ్మర ప్రయత్నం చేస్తూ తమ అనుచరులని ఉత్తేజపరుస్తూ. మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తూ ఎమ్మెల్యే సీటు కోసం ఆశిస్తూ రానున్న ఎన్నికల్లో సీటు ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలుపొందుతానని బిజెపి పార్టీ అభివృద్ధికి పాడుపడతానని తెలిపారు. బిజెపి పార్టీ జాతీయ పార్టీగా ఉందని ఆ పార్టీని గెలిపిస్తే మనకు న్యాయం జరుగుతుందని అందరికీ మంచి ,అన్ని విధాల న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో , మన తెలంగాణలో కూడా బిజెపి పార్టీ గెలుస్తుందని ఆయన తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేను అందరికీ న్యాయం చేస్తానని , గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.