తనిఖీల్లో రెండు లక్షల 90 వేల రూపాయల నగదు ను సీజ్

తనిఖీల్లో  రెండు లక్షల 90 వేల రూపాయల నగదు ను సీజ్

తనిఖీల్లో రెండు లక్షల 90 వేల రూపాయల నగదు ను సీజ్

మధిర టౌన్(టైమ్‌టుడే): ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ రాయపట్నం బ్రిడ్జి రాయపట్నం గ్రామం వద్ద మధిర సిఐ, మధిర టౌన్ ఎస్ఐ సిబ్బందితో వాహనాలు చెక్ చేయుచుండగా మహాదేవపురం గ్రామానికి చెందిన కిన్నెర బంగారు కొండ తన TS041818 కారులో రూ.290000 తీసుకొని వస్తుండగా కారును చెక్ చేయగా ఆ డబ్బులకు కి ఎలాంటి ఆధారాలు లేనందున సీజ్ చేశారు.